అంబేద్కర్ జయంతి సందర్భంగా కోటపాడు గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు

నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలం, కోటపాడు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కోటపాడు గ్రామం ఎస్సీ కాలనీ వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ దళితుల సంఘం నాయకులు, నామాల సురేంద్ర, అశోక్, మధు, కుమార్, పార్థు, శివ, నరేంద్ర, దామోదర్, కార్తీక్, దినేష్, మధు, చరణ్, జస్వంత్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.