ఒంగోలు నగర జనసేన పార్టీ కొత్త కమిటీ నియామకం

ఒంగోలు నగర జనసేన పార్టీ కొత్త కమిటీ నియామకం అయిన సందర్బంగా ఆదివారం కొణిజేడు బస్టాండ్ వద్ద ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ముఖ్య అతిధిగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, బొందిల శ్రీదేవి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, మరియు ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆర్ కె నాయుడు ముత్యాల, దండే అనిల్ కుమార్, పల్ల ప్రమీల, మరియు ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు చంగళశెట్టి సుధాకర్, నరేంద్ర వెంప, గోవింద్ కోమలి మరియు ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఉష, ఆకుపాటి ఉష మరియు జనసేన నాయకులు బొందిల మధు, వెంకటేశ్వర్లు గోవింద్, తిరుమలశెట్టి నాని, శాలు, దండే సతీష్, నరేష్ చెన్ను, మనోజ్ నాయుడు, పసుపులేటి శ్రీను, తేజ, నవీన్ నాయుడు, దండే సూరి, గుణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.