ఏలూరు జిల్లా, పోలవరం నియోజకర్గం, టి.నరసాపురం మండలం వలంపట్ల, పుట్రేపు, తీగల మర్రిగూడెం ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్స్టేషన్లను పోలవరం ఎంఎల్ఏ చిర్రి బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం లేకుండా చేయడమే ఎన్.డి.ఏ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment