గాజు గ్లాస్ కి మన ఓటు

రాజోలు నియోజకవర్గం: రాజోలులో జనసేన వీరమహిళ సత్య మేడిచర్ల, తన స్నేహితులతో కలిసి మద్యానికి, డబ్బుకి అమ్మిడిపోవద్దుని జనసేన గుర్తు గాజు గ్లాస్ పై ఓటు వేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుందామని గాజు గ్లాస్ గుర్తును ప్రజలందరిలోకి తీసుకువెళ్దామని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు అంజన, యమున పాల్గొన్నారు.