కూనంనేని సాంబశివ రావును కలసిన కేటీపీఎస్ డ్రైవర్ల యాజమాన్యం

కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావును కేటీపీఎస్ డ్రైవర్ లు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గత 11 సంవత్సరాల నుంచి కేటీపీఎస్ లో డ్రైవర్ విధులు నిర్వహిస్తున్న వారికి పరిమినెంట్.. ఆర్టీషన్ విషయంలో అన్యాయం జరిగింది. ఆ విషయం మీద డ్రైవర్ల అందరూ కలిసి ఆదివారం ఎమ్మెల్యేని కలవడం జరిగింది. ఎమ్మెల్యే స్పందించి మీ సమస్య త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చారు.