చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్
సఖినేటిపల్లి: జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఆద్వర్యంలో బుధవారం రాత్రి పోన్నమండ గ్రామంనకు చెందిన చామంతినాగరాజు గత కోంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా అయనకు ఆక్సీజన్ పాల్స్ తగ్గటంతో రాత్రి సమయంలో ఆక్సీజన్ అత్యవసరంకాగా ఆయనకు చిరు పవన్ సేవాసమితి వారు ఆక్సీజన్ సిలేండర్ అందించడం జరిగిందని సేవాసమితి ప్రతినిది నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-14-at-12.31.25-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-14-at-12.31.35-PM.jpeg)