చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్
రాజోలు, జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో సఖినేటిపల్లి గ్రామం బళ్ళపేటకు చేందిన దేవా దీనా కుమారి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు ఆక్సిజన్ పల్స్ తగ్గటంతో ఆక్సిజన్ అత్యవసరం కాగా ఆమెకు ఆక్సీజన్ సిలిండర్ ఇవ్వడం జరిగిందని చిరుపవన్ సేవాసమితి వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-21.34.33.jpeg)