చిరుపవన్_సేవాసమితి ద్వారా ఆక్సిజన్ సిలెండర్ అందజేత

మెరకపాలేంనకు చెందిన గిడుగు ఆదినారాయణకి ఆక్సిజన్ అత్యవసరమని డాక్టర్లు తెలపగా.. ఆయనకు జనసేన పార్టీ చిరుపవన్_సేవాసమితి ద్వారా గురువారం ఆక్సిజన్ సిలెండర్ అందించారు.