డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మెట్రోకెమ్ అధినేత డాక్టర్ నందెపు వెంకటేశ్వరరావు సోమవారం రూ. 1,75,000 విలువగల 15 సీసీ కెమెరాలు, 5 ఎన్ వి ఆర్ లు, 5 పవర్ బాక్స్‌లను పి.గన్నవరం ఎస్ఐ భ్. శివకృష్ణకి అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీమోహన్, పి.గన్నవరం సిఐ భీమరాజు, ఎస్ఐ శివకృష్ణ పారిశ్రామికవేత్త నందెపు వెంకటేశ్వరరావుకి పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment