చోడవరం, రోలుగుంట మండలం వడ్డిప గ్రామంలో ప్రతీ సంవత్సరం కొత్త అమావాస్య ముందు జరిగే నూకాలమ్మ పండగ మహోత్సవంలో స్థానిక నాయకులు బుంగా కోటి, చుక్కల శ్రీను ప్రత్యేక ఆహ్వానంపై అమ్మవారిని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు దర్శించుకొనడమయింది. ఈ కార్యక్రమంలో రోలుగుంట మండల పార్టీ అధ్యక్షులు బలిజ మహారాజు, పరవాడ దొరబాబు, ఇటంశెట్టి ఈశ్వరరావు, అనిమిరెడ్డి మహేశ్వరీ రమణ, వజ్రపు రమేష్, శివాజీ, సోమల్ల నాయిడు చింతల కిషోర్, కోన రమణ తదితర నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment