నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పాశం నాగబాబు

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు, వైద్యులకు, పోలీస్ శాఖ వారికి స్వీట్స్ పంపిణీ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.