ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పడాల అరుణ

గజపతినగరం, టీచర్ ఎం.ఎల్.సి. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి బ్యాలెట్ నంబర్ 1 పై మీ అమూల్యమైన ఓటు ఓటు వేసి గెలిపించవలసినదిగా మాజీ మంత్రి వర్యులు, జనసేన పార్టీ పిఎసి సభ్యురాలు శ్రీమతి పడాల అరుణ తెలియ చేసారు. మంగళవారం దత్తిరాజేరు మండలంలో మరడం మరియు పెదమానాపురం మరియు గజపతినగరం మండలం, మరిపల్లి మరియు బొండపల్లి మండలం, బొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలు మరియు మోడల్ స్కూల్ సిబ్బందిని కలవటం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు, దత్తి రాజేరు మండలం అధ్యక్షులు చప్ప అప్పారావు, మెంటాడ మండలం నాయకులు గేదల చంద్రశేఖర్ సీనియర్ నాయకులు మండల లక్ష్మీనాయుడు రాపాక సాయి, ఇట్ల తిరుపతి, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు మామిడి దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు, దాసరి యశ్వంత్ పాల్గొన్నారు.

Share this content:

Post Comment