ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మని గెలిపించుకోవాలి: బాబు పాలూరు

ఏపిటిఎఫ్, ఇతర ఉపాధ్యాయ సంఘాలు మరియు ఎన్.డి.ఏ కూటమి బలపరుస్తున్న పాకలపాటి రఘువర్మకి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు మరియు ఆచార్యులకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు బంటుపల్లి దివ్య, గైనేడి రమ్య, సంతోషి మరియు జనసేన పార్టీ నాయకులు రేవెళ్ల కిరణ్ కుమార్, జిల్లెల లక్ష్మణరావు, రాపాక గణేష్, దిబ్బ కళ్యాణ్, బేతన జగన్, చరణ్, అనంత్, సతీష్, సాయి, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment