రెండవ రోజు డిజిటల్ క్యాంపెయిన్ లో పాలకొండ జనసేన
జనసేన అధినేత పవన్ కళ్యాన్ పిలుపుమేరకు.. పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు తంపటాపల్లి లోరోడ్లు దయనియ పరిస్థితిలో ఉండడం వల్ల స్కూల్ పిల్లలు అవస్థలు పడుతున్నారు.. మరియు పాలకొండ నియోజవర్గంలో అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు పరిస్థితిని ఈ కార్యక్రమం ద్వారా #GoodMorningCMSir హ్యాష్ టాగ్ తో శనివారం జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-9.47.37-AM-1024x960.jpeg)