సిపిఐ నారాయణపై వినూత్న నిరసన తెలిపిన పాలకొండ జనసేన

పాలకొండ నియోజకవర్గం: జనసేన పార్టీ పీఏసీ మెంబర్ కొణిదెల నాగబాబు పిలుపుమేరకు బుధవారం పాలకొండ జనసేన పార్టీ తరఫున సిపిఐ నారాయణ మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణ చిత్ర పటానికి అన్నం గడ్డి తినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, జామి అనిల్, టోఒపల విద్యాసాగర్, తెగల శంకర్, పొట్నూరు సంపత్ (బద్రి) తదితరులు పాల్గొన్నారు..