బ్రో విడుదల సంబరాలలో పామూరు జనసేన

కనిగిరి నియోజకవర్గం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో చిత్రం విడుదల సందర్భంగా శుక్రవారం పామూరులోని శేష్ మహాల్ థియేటర్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. సినిమా కూడా మంచి టాక్ అందుకుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలమందల రహీముల్లా, పామూరు మండల జనసేన అధ్యక్షుడు దర్శి ఏడుకొండలు, గోస్ట్ సునీల్ నాని నాయుడు, గోపి వంశీకృష్ణ, ఉప్పు శివరామయ్య, శ్రీహరి, కొట్టుపల్లి సాయి, వాయినేని అనీల్, మల్లికార్జున, వాసు గుత్తి అఖిల్ రాహుల్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.