వినాయకుని సేవలో పామూరు జనసేన నాయకులు

పామూరులోని అంకాలమ్మ వీధిలోని వడ్డీపాలెం నందు వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహం వద్దకు వారి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లమందల రహీముల్లా మరియు మండల అధ్యక్షుడు దర్శి ఏడుకొండలు మరియు నాని, మల్లికార్జున, శివ తదితరులు పాల్గొని దర్శనం చేసుకున్నారు.