పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ అంబాజిపేట మండలం, ముక్కామల గ్రామ పంచాయతీ బి.ఎస్.ఎన్ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి మరో మెరుగైన అడుగు, వ్యాపార వృద్ధికి, యువత ఉద్యోగ అవకాశాలకు ప్రోత్సాహంగా ఉంటుందని, ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా స్థానిక వ్యాపారులు లబ్ధిపొందుతారు. పంచాయతీ ఆదాయం పెరిగి గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment