జనసైనికుని కుమార్తె జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడరూరల్: కరప మండలం, పెనుగుదురు గ్రామ జనసైనికులు వెంపల శ్రీనివాస్ కుమార్తె జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్న పాపని ఆశీర్వదించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.