ధాన్యం కళ్లాలను సందర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: రూరల్ మండలం చీడిగా కొవ్వూరు హైవే ఫై మిచౌంగ్ తుఫాన్ కారణంగా వచ్చిన వర్షానికి తడిసిపోయిన రైతుల ధాన్యం కళ్లాలను సందర్శించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, జనసేన నాయకులు. నానాజీ ఆర్డిఓ తో ఫోన్ లో మాట్లాడిన తరువాత రూరల్, ఎం ఆర్ ఓ, వ్యవసాయ అధికారులు వచ్చి పరిశీలించారు.