కొణిదెల నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన పార్ధు

తిరుపతి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుని తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పనిచేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరైనా పవన్ కళ్యాణ్ చెప్పాక తూచా తప్పకుండా పాటించాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. మీ అందరి భవిష్యత్ మాపై ఉంది అందరికీ న్యాయం చేసి తీరుతాం అని భరోసా కల్పించడం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అని పార్ధు తెలిపారు.