శివదత్ బోడపాటి ని అభినందించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
పాయకరావుపేట: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు యువ శక్తి యూత్ కోఆర్డినేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ గా పార్టీ అప్పగించిన బాధ్యతను శ్రద్ధాశక్తులతో నిర్వహించిన శివదత్ బోడపాటి ని అభినందించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. యువ శక్తి బహిరంగ సభ విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-16-at-21.16.23-723x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-16-at-21.16.24-458x1024.jpeg)