జనసేనాని పుట్టినరోజుకి దానిమ్మ మొక్కలు పంపిణీ చేయనున్న పాటంశెట్టి

  • జనసేన వనరక్షణ ద్వారా 1 లక్షా 25 వేల దానిమ్మ మొక్కలు పంపిణీ

జగ్గంపేట, జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 సందర్భంగా జనసేనపార్టీ సిద్ధాంతమైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 1 లక్షా 25 వేల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి దానిమ్మ మొక్కలు పంపిణీ కార్యక్రమానికి దానిమ్మ మొక్కలతో పాటు ఇచ్చే పాంప్లెట్ విడుదల చేసిన జగ్గంపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవీసూర్యచంద్ర.