తుంగతుర్తిలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

పవన్ కళ్యాణ్ 51వ పుట్టినరోజు సందర్బంగా తుంగతుర్తి పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర అశోక్ నంద & తుంగతుర్తి అధ్యక్షులు పులుసు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నాలుగు మండలాలలో కేక్ కటింగ్, పండ్ల పంపిణి మరియు ఆ నియోజకవర్గ పోలీస్ స్టేటస్ ఎస్.ఐ డేనియల్ గారికి డా. బి.ఆర్ అంబేద్కర్ గారి ఫోటో ఫ్రేమ్ బహుకరించి మరియు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు & అభిమానులు కొంపల్లి యాదగిరి, గౌతమ్, శివ, మహేష్, బద్రి, విష్ణు, రానదీర్, రాజు, రాజేష్, తరుణ్, నాని,ఆది, అరుణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *