పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ

కర్ణాటక: అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సేవా సంఘం తుమకూరు జిల్లా, పావగడ తాలూకా పుట్టపర్తిలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా 98వ జయంతి సందర్భంగా ఆల్ కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ హెల్ప్ సొసైటీ తరుపున హెల్ప్ సొసైటీ అధ్యక్షుడు మనం శశికిరణ్ పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నరేష్ కుమార్, మంజునాథ్, సాగర్, పవన్, లోకేష్, రఫిక్ ఉన్నారు.