ట్విట్టర్లో రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగస్టు 14న #PawanKalyanBirthdayCDP హాష్ టాగ్ తో స్టార్ట్ చేసిన ట్రెండ్ కేవలం 24 గంటల్లోనే 65 మిలియన్లు ట్వీట్ చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. ఇది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని చేస్తున్న సంబరాలలో ఒకటి. 24 గంటల్లో 65 మిలియన్ల ట్వీట్లు రావడం ఇదే మొదటిసారి. ఈ రికార్డుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు.