పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీశ్రీశ్రీ నాగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
గంగాధర నెల్లూరు, 2024లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆర్.కె.వి.బి పేట గ్రామపంచాయతీ పరిధిలో వెలసిన, కోరిన కోరికలను తీర్చే శ్రీశ్రీశ్రీ నాగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు వెంకటేష్, మండల కార్యదర్శి చిరంజీవి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-28-at-14.25.01.jpeg)