కోడుమూరులో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు

కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ అనాధ ఆశ్రమంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. సోప్స్, ఇడ్లీ రవ్వ, అరటి పండ్లు అందించడం జరిగింది. కోడుమూరు నియోజకవర్గ జనసైనికులు ఆకెపోగు రాంబాబు రమేష్, మధు, వినయ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.