లక్కన్ పల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

బైరెడ్డి పల్లి మండలం, లక్కన్ పల్లిలో జనసేన జెండా ఆవిష్కరణ చేసి బైరెడ్డి పల్లి నాలుగు రోడ్ కూడలిలో పవన్ కల్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అరని కవిత, జిల్ల కార్యదర్శి పసుపులేటి దిలీప్, మండల అధ్యక్షులు చైతన్య, ఉపాధ్యక్షులు సల్మాన్, కుమార్, జన సేన నాయకులు నగేష్, మధు, భరత్, శివ, దినేష్, రాజు, నాగరాజు, మల్లేష్, జమీర్, నాఫీళ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *