జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవవందనo సమర్పించిన పవన్
స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు పవన్ నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్చార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.