ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు 71 వ పుట్టిన రోజును జరుపుకుంటున్న మోదీకి బిజేపి నేతలు, సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకంక్షలు చెబుతున్నారు. కాగా తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోదీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

“71వ జన్మదినం జరుపుకొంటున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన చిరాయువును ఆ ఆదిపరాశక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని పవన్ తెలిపారు”