పేకేరు జనసేన ఆత్మీయ సమావేశం

తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, పేకేరు గ్రామం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావుని మండపాక జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.