ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి, కోటబొమ్మాళి టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ భేటి అవడం జరిగింది. ఈ భేటీలో శ్రీకాకుళం జిల్లాలో అనేక సమస్యలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.
Share this content:
Post Comment