రంజాన్ వేడుకల్లో పాల్గొన్న పేడాడ

ఆమదాలవలస, రంజాన్ పండుగ సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మసీద్ కి వెళ్లి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రఫీ, జిలాని ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగినది.