పీలేరు నియోజకవర్గ జనసేన మండల కమిటీ ఆత్మీయ సమావేశం

పీలేరు నియోజకవర్గ మండల కమిటీ ఆత్మీయ సమావేశానికి హాజరైన రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీముఖరంచాన్ మరియు తిరుపతి జనసేన నాయకులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పసుపులేటి హరిప్రసాద్, చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులు మనోహర్ దేవర మరియు పీలేరు ఇంచార్జ్ బెజవాడ దినేష్ మరియు ఇతర జనసేన నాయకులు కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.