మహా కూటమి ఉమ్మడి అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పెండ్యాల శ్రీలత

అనంతపురం తెలుగుదేశం జనసేన, బిజెపి, కూటమి ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ని బలపరుస్తూ ప్రసాద్ శ్రీమతి శ్రీలక్ష్మి ప్రచారంలో భాగంగా జనసేన నాయకులు పెండ్యాల శ్రీలత, ఎం వి శ్రీనివాస్, విశ్వ, అంజి, 2,3 వ రోడ్డులో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.