మానవత్వం చాటుకున్న పెనుమాల జాన్ బాబు

  • వైద్య ఖర్చుల నిమిత్తం 5000/- తక్షణ సాయం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండలంలో బాణాసంచా కాల్చే సమయంలో ప్రమాదానికి గురైన యువకునికి పి.గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు ప్రవాసాంధ్రులు పెనుమాల జాన్ బాబు వైద్యఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూపాయలు 5000/- జనసైనికుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, గెడ్డం గాంధీ, హనుమంతరావు, బండి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.