దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించాలి: బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం, రాష్ట్రంలో నడుస్తున్న దోపిడీ రాక్షస ప్రజలు తిప్పి కొట్టాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెంలో గురువారం జరిగిన పల్లెపోరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని అనేక విధాలుగా దోచుకుంటుందని పేర్కొన్నారు గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను పట్టించుకునే నాయకులు కరువయ్యారన్నారు. అధికారం ముసుగులో గ్రామాలు పట్నాలు పట్టణం అని తేడా లేకుండా అన్ని రకాలుగా నాయకులు దోచుకోవడం ఈ వైసీపీ పాలనలోనే చూసామన్నారు రైతులు పాలిటి శాపంగా వైసిపి పాలన సాగుతుందన్నారు నిత్యవసర వస్తువులు పెట్రోల్ గ్యాస్ విద్యుత్ చార్జీలు పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి అన్నారు. జనసేన పార్టీ నాయకులు రామావతారం మృతి పుల్లాయిగూడెం గ్రామానికి జనసేన పార్టీకి తీరని లోటనీ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరవలేని స్మరించారు. రెండు వేరువేరు గతంలో గ్రామానికి చెందిన ఇద్దరు వికలాంగులకు ప్రతినెల 1000/- రూపాయలు చొప్పున తన సొంత సొమ్మును ఇచ్చేటట్లుగా ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అద్యక్షులు అడపా ప్రసాద్, ఆరుగొల్లు సర్పంచ్ పీతల బుచ్చిబాబు, కొత్తూరు ఎంపీటీసీ ఉప్పు నరసింహమూర్తి, స్థానిక నాయకులు బత్తిరెడ్డి వాసు, అడ్డగర్ర సురేష్, దారపురెడ్డిసురేష్, కొండపల్లి కోటేశ్వర్ రావు, సంకు రమేష్, పెడపర్టి రాజు, కొనపావుల శేఖర్, పట్టపుశెట్టి వెంకటేష్ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, అధికారిక ప్రతినిధి సజ్జాసుబ్బు, జనసేన జిల్లా ఉపధ్యక్షులు రామ్ శెట్టి సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి కొనకళ్ల హరినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాంట్రపాటిరాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికంఠ, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జనసేన నాయకులు, మదాసు ఇందు, మారశెట్టి పోతురాజు, గుండుమోగుల సురేశ్, చాపల రమేష్, నీలపాల దినేష్, మట్ట రామకృష్ణ, కేశవబట్ల విజయ్, అత్తిలి బాబీ, గట్టిం నాని, నల్లకంచు రాంబాబు, అడ్డగర్ల సూరి, యువర్న సోము, పెనుబోతుల బాలాజీ, దంగేటి చందు, కామిశెట్టి శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, మన్నిడి రమేష్, ఎస్.కె వలి, కె సతీష్, రావూరి రమేష్, మద్దాల వీరేంద్ర, సతీష్, తేజ, పెనుబోతుల బాలాజీ, పెనుబోతుల సోమాలమ్మ, అడపా జమున, దేవ జ్యోతి, సామినేని వెంకట సత్యవతి, వేజ్జు రత్న కుమారి, సత్యవతి, చాంద్ బేబీ జనసేనసోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.