మోకా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం, వేట్లపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్ తండ్రి మోకా బోనస్ ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, నూకల దుర్గబాబు, భీమాల సూర్య, మట్టపర్తి శంకర్ ఓగూరి నూతన్ బాబు, కాయల బలరాం, బళ్ళ కుమార్ నంద్యాల శివాజీ పాల్గొన్నారు.