పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యులు, ముమిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ గురువారం ముమ్మిడివరం నియోజకవర్గం, తాళ్ళరేవు మండలం, పి. మల్లవరం పంచాయతీ తోటపేట గ్రామంలో అకాల మరణం చెందిన కన్నీడి కామరాజు కుటుంబ సభ్యులను, రామన్నపాలెం గ్రామానికి చెందిన జనసైనికులు దోమ ధర్మారావు అకాల మరణం చెందినారు.. వారి కుటుబసభ్యులను మరియు అదే గ్రామానికి చెందిన అకాల మరణం చెందిన చెక్క గొవయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట ఉభయ గోదావరి జిల్లాల మహిళా సంయుక్త కార్యదర్శి ముత్యాల జయ, తాళ్ళరేవు మండలం అధ్యక్షులు అత్తిలి బాబు రావు, ముమిడివరం మండల ప్రధాకార్యదర్శి దూడల స్వామి, సుంకర రామచంద్రరావు, కుంద దుర్గా ప్రసాద్, ప్రధాకార్యదర్శి పుణ్యమంతుల సూరిబాబు, మర్తుర్తి హరిసత్య మణికంఠ, విల్ల వీర, పువ్వల జయప్రకాష్, వసంచెట్టి సూర్యప్రకాష్, డా. ప్రసాద్, కటికులపుడి ప్రసాద్, పితాని రాజు, పెన్నడ శ్రినువసురావు, జనసెన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.