అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పితాని

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పేర్ని, డ్రామా ఆర్టిస్ట్ రోజా అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పితాని. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి నీది కాదు. పిచ్చి పట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పేర్నినాని, రోజా అయన భజన చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని కష్టాలలో ఉన్న మృతి చెందిన కౌలురైతు కుటుంబాలకు పంచిపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిలా దోచుకుని దాచుకోవడంలేదు. ప్రభుత్వ పతనం ఖాయమనే అర్థమయి భయంతోనే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. మంచి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. మీ వ్యాఖ్యలకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం హేయమైన చర్య పేర్ని నాని తీరు మార్చుకోకపోతే ఉరుకునేదిలేదని ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హెచ్చరించారు.