పిఠాపురం వైసీపీ నుండి జనసేనలో చేరికలు

పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో వైయస్సార్ సిపి పార్టీ నుంచి జనసేనలోకి భారీగా చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ , కాకినాడ ఇంచార్జ్ పంతం నానాజీ, పెద్దాపురం ఇంచార్జ్ తుమ్మల బాబు, పత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు, పెద్దలు కార్యకర్తలు జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.