*అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘ్
ప్లాస్టిక్ సంచుల వాడకం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాలని రాష్ట్ర అధ్యక్షుడు మురళీగౌడ్, కోలారు జిల్లా అధ్యక్షుడు ఎన్వీ మంజునాథ్ ఆదేశాల మేరకు కోలారు జిల్లా శ్రీనివాస్‌పూర్ మున్సిపాలిటీకి వినతిపత్రం అందించి, మెగా అభిమానులు క్లాత్ బ్యాగులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం, శ్రీ రామ్ గౌడ్, ఆదర్శ్ ఎన్ఎస్ ప్రసాద్ సందీప్ పాల్గొన్నారు.
Share this content:
Post Comment