సీఎం జగన్‌కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదినం సందర్బంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌పై భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేశారు.