పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న జనసేన నాయకులు

కె.పి.హెచ్.బి కాలనీలో జరిగిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి బోనాలు ఉత్సవాలో భాగంగా జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ అమ్మ వారిని దర్శించుకుని.. ప్రత్యేక మొక్కుబడులు చెల్లించినారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ జాయింట్ సెక్రెటరీ కొత్తపల్లి సుబ్బారావు మరియు 115 డివిజన్ ప్రెసిడెంట్ దుర్గా శ్రీనివాస, మెండ వెంకట్, సాయి, వాసు, రవి పాల్గొన్నారు.