పోలవరం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న సేద్యపు నీటి కుంట కార్యక్రమాన్ని శనివారం ఏలూరు జిల్లా, టి.నర్సాపురం మండలంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమునుగు రవి, మండల ప్రెసిడెంట్ అడపా నాగరాజు, మండల తాసిల్దారు, రెవిన్యూ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఎన్ఆర్జిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this content:
Post Comment