నిండు జీవితానికి రెండు చుక్కలు

గుంటూరు, నిండు జీవితానికి రెండు చుక్కలు… పోలియో సందర్భంగా ఆదివారం శ్రీనివాసరావుతోటలో పిల్లలకు పోలియో చుక్కలు వేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయబ్ కమాల్ తదితరులు.