మున్సిపల్ కార్మికుల సమ్మెకు పోలిశెట్టి తేజ మద్దతు

మైలవరం నియోజకవర్గం: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీ నందు సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలపటం జరిగింది.