నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన పోలిశెట్టి తేజ

మైలవరం: ఇబ్రహీంపట్నం మండలం స్థానిక తుమ్మలపాలెం గ్రామంలో జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేయబడిన టూవీలర్, ఫోర్ వీలర్ వాటర్ సర్వీసింగ్ మరియు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథిగా ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ హాజరయ్యారు.