కళ్యాణదుర్గం నియోజకవర్గం: 100 శాతం స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి, 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీకి అధినేతగా ఉన్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ కి ఎక్కువ – ఎమ్మెల్యేకి తక్కువ అని విమర్శించడం నీ నీచ రాజకీయాలకు నిదర్శనం జగన్ మోహన్ రెడ్డి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత నీకు లేదు జగన్ రెడ్డి. నువ్వు వార్డు మెంబర్ కు ఎక్కువ – కార్పొరేటర్ కు తక్కువ. నువ్వు కోడి కత్తికి ఎక్కువ – గొడ్డలికి తక్కువ. నువ్వు అర డజన్ కు ఎక్కువ – డజన్ కు తక్కువ. హలో జగన్ రెడ్డి నువ్వు పరదాల వెనుక తిరగడం ఎక్కువ – ప్రజల్లో తిరగడం తక్కువ. నువ్వు అన్యాయానికి ఎక్కువ – న్యాయానికి తక్కువ. జగన్ రెడ్డి నువ్వు ఇక నుండి రాజకీయాల్లో హుందాతనంతో ప్రవర్తిస్తే నీకే మంచిది. పద్ధతిగా మాట్లాడితే నీ పార్టీకి మంచిది. లేదంటే నిన్ను రాజకీయంగా సమాధి చేయడం తప్పదు. రాష్ట్ర ప్రజలతోపాటు నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా నిన్ను అసహ్యించుకునే స్థాయికి నువ్వు దిగజారావు. రాజకీయాల్లో ఇక నుండి అయినా నువ్వు పద్ధతిగా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తే మంచిది.
Share this content:
Post Comment